యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘అబ్బాఅబ్బా’ సాంగ్

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సుధీర్, వెన్నెల కిషోర్, సప్తగిరి ప్రధాన పాత్రలో ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ తెరకెక్కుతుంది. శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి విడుదలైన ‘అబ్బాఅబ్బా’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్లిపోతుంది. 1మిలియన్ పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌తో ట్రేండ్ అవుతోంది.

Exit mobile version