ఆటోలో వచ్చిన అమెరికా సెక్రటరీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆటోలో వచ్చిన అమెరికా సెక్రటరీ

    ఆటోలో వచ్చిన అమెరికా సెక్రటరీ

    March 6, 2023
    in India, News

    © ANI Photo

    [VIDEO:](url) దేశ రాజధాని దిల్లీలో అమెరికా ఆటో గ్యాంగ్ చక్కర్లు కొట్టింది. అమెరికా కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ మార్చి 1న జరిగిన విదేశాంగ మంత్రుల జీ20 సదస్సుకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో దిల్లీలోని రాయబార కార్యాలయం నుంచి ఆటోలో సమావేశ మందిరానికి చేరుకున్నాడు. బ్లింకెన్‌ను అనుసరించి మరో మూడు ఆటోలు కాన్వాయ్‌గా రావడం విశేషం. ఈ వీడియోను అమెరికన్ ఎంబెస్సీ పంచుకుంటూ ‘మా ఆటోగ్యాంగ్’ని చూడండంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version