పల్లెపల్లెకూ పాకిన ‘బలగం’ భావోద్వేగం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పల్లెపల్లెకూ పాకిన ‘బలగం’ భావోద్వేగం

    పల్లెపల్లెకూ పాకిన ‘బలగం’ భావోద్వేగం

    April 2, 2023

    Courtesy Twitter: Venu Yeldandi

    [VIDEO:](url) కమెడియన్ వేణు యెల్దండి డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమా వాడవాడలా స్క్రీనింగ్ అవుతోంది. పల్లెపల్లెనా ఈ సినిమాకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గ్రామస్థులంతా కలిసి ఒకచోట చేరి సినిమాను తిలకిస్తున్నారు. దీంతో ఓ గ్రామంలోని ప్రజలు సినిమాను చూస్తూ కంటతడి పెట్టారు. చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను నెటిజన్ ట్వీట్ చేయగా నటుడు ప్రియదర్శి స్పందించాడు. ‘ఇది నా సినిమానా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version