పాలరాతి శిల్పంలా ‘సీతారామం’ బ్యూటీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాలరాతి శిల్పంలా ‘సీతారామం’ బ్యూటీ

    పాలరాతి శిల్పంలా ‘సీతారామం’ బ్యూటీ

    March 11, 2023

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. వైట్ డ్రెస్‌లో అచ్చం ఏంజెల్‌లా కనిపిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. ఎద అందాలతో కుర్రకారును కవ్విస్తోంది. తాజాగా ఈ అమ్మడి ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాని సరసన ఓ మూవీలో నటిస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్ సరసన ‘సెల్ఫీ’ చిత్రంలో నటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version