డోలు వాయించిన పెళ్లికూతురు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డోలు వాయించిన పెళ్లికూతురు

    డోలు వాయించిన పెళ్లికూతురు

    December 27, 2022

    Screengrab Twitter:@LHBCoach

    పెళ్లిలో డోలు వాయించడం మామూలే. పెళ్లికూతురే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది? కేరళలో ఇదే జరిగింది. గురవయ్యూరు ఆలయంలో పెళ్లికూతురు ఉత్సాహంగా డోలు వాయించింది. చెందయ్‌గా పిలిచే డోలును పెళ్లికుమార్తె తండ్రి వాయిస్తుంటాడట. ఇక తన పెళ్లిలో తానే వాయిస్తా అంటూ ముందుకొచ్చి తండ్రితో కలిసి డోలు మోగించింది. వీరికి పెళ్లికొడుకు కూడా జతకావడంతో వేదిక కోలాహలంగా మారింది. చిరునవ్వు చిందిస్తూ.. ఉత్సాహంగా.. వినసొంపుగా పెళ్లికూతురు డోలు వాయిస్తుంటే అలాగే చూడాలనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    https://twitter.com/LHBCoach/status/1607408001488683008?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1607408001488683008%7Ctwgr%5Ebb2d5383c8d87257342a9a9a9a4cfd0be0c22cbb%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fhats-off-bride-playing-chenda-at-marriage-ceremony-in-kerala-3641420
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version