ఫుల్‌గా తాగి పెళ్లి పీటలపై నిద్రపోయిన వరుడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫుల్‌గా తాగి పెళ్లి పీటలపై నిద్రపోయిన వరుడు

    ఫుల్‌గా తాగి పెళ్లి పీటలపై నిద్రపోయిన వరుడు

    March 11, 2023

    Screengrab Twitter:@ndtv

    [VIDEO](url): ఫుల్‌గా మద్యం తాగిన ఓ వరుడు పెళ్లి పీటలపైనే గుర్రు పెట్టి నిద్రపోయిన ఘటన అసోంలో జరిగింది. నల్బారి పట్టణానికి చెందిన ప్రసేన్‌జిత్ హలోయ్‌కు ఓ మహిళతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి రోజు మద్యం సేవించిన వరుడు పెళ్లి మండపంలో కనీసం కూర్చొలేకపోయాడు. పూజారి చేప్పే మంత్రాలు కూడా పలకలేకపోయాడు. చివరకు పెళ్లి మండపంలోనే ప్రసేన్‌జిత్‌ నిద్రపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version