కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ వెళ్లిన కారు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ వెళ్లిన కారు

    కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ వెళ్లిన కారు

    October 20, 2023

    Screengrab Twitter:

    హైదరాబాద్ – రోడ్డుపై వాహనలు తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న ఓ కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    https://x.com/TeluguScribe/status/1715211924110262641?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version