వరదలో ప్రయాణికుల ఆర్తనాదాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరదలో ప్రయాణికుల ఆర్తనాదాలు

    వరదలో ప్రయాణికుల ఆర్తనాదాలు

    July 10, 2023

    Courtesy Twitter:NDTV

    ఉత్తరాఖండ్‌లో నది దాటడానికి యత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కిటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తుండగా.. అక్కడి బియాస్‌ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో కార్లలోని వారంతా అప్రమత్తై బయటకు వచ్చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. వీటికి సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version