కిందపడిన వధువు; ఒకటే నవ్వు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిందపడిన వధువు; ఒకటే నవ్వు!

    కిందపడిన వధువు; ఒకటే నవ్వు!

    December 27, 2022

    Screengrab Instagram:x._.love.07

    ప్రీ వెడ్డింగ్ షూట్‌ల కోసం చేసే విన్యాసాలు కొన్నిసార్లు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. వరండాలో ఓ వధువు పరుగెడుతుండగా.. నియంత్రణ కోల్పోయి కిందపడిపోయిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, కిందపడిన తర్వాత విచారానికి గురికాకుండా.. మనస్ఫూర్తిగా నవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వధువు ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. వధువు నవ్వు చూసి పెళ్లి కుమారుడి కూడా పడిపోయి ఉంటాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. బరువైన లెహంగా ధరించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version