ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి

  ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి

  September 16, 2023

  Courtesy Twitter:

  యూపీ: లక్నోలో ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఓ యువకుడు లాగాడు. సైకిల్‌ అదుపుతప్పడంతో ఆమెను రెండు బైకులు ఢీకొట్టాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో 17 ఏండ్ల నైన్సీ పటేల్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు షావాజ్, అర్బాజ్‌తోపాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version