ముదురుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ వివాదం‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముదురుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ వివాదం‌

    ముదురుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ వివాదం‌

    November 29, 2022

    Courtesy Twitter: sukhi nehra

    ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చైర్మన్ నడవ్ లపిడ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదొక ప్రాపగాండ అని, వల్గర్ మూవీ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేశవ్యాప్తంగా నడవ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా ఇజ్రెయెల్ రాయబారి నౌర్ గిలాన్.. నడవ్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న రెండు దేశాల సారూప్యాన్ని కూడా నడవ్ గుర్తించలేకపోయాడని మండిపడ్డారు. నీ [వ్యాఖ్యలు](url) సిగ్గు చేటని ఆగ్రహించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version