అభిమానికి బిర్యానీ తినిపించిన హీరో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమానికి బిర్యానీ తినిపించిన హీరో

    అభిమానికి బిర్యానీ తినిపించిన హీరో

    August 27, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన అభిమానికి బిర్యానీ తినిపించి వార్తల్లో నిలిచాడు. తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన అభిమానులతో కలిశారు. విజయవాడలోని ఫుడ్ కోర్టులో నవీన్ ప్రమోషన్లు నిర్వహించారు. రోడ్డుపైనే కారు ఆపి బిర్యానీ టేస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఓ అభిమానికి బిర్యానీ తినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా వచ్చే నెల 7న విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version