అభిమానిని లాగిపెట్టి కొట్టిన హీరోయిన్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమానిని లాగిపెట్టి కొట్టిన హీరోయిన్ – YouSay Telugu

    అభిమానిని లాగిపెట్టి కొట్టిన హీరోయిన్

    September 29, 2022

    Courtesy Instagram:

    తమకు ఇష్టమైన సెలెబ్రిటీలు కనిపిస్తే అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారిని టచ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా కొన్నికొన్ని సార్లు వాళ్ళ బాడీగార్డ్‌ల చేత దెబ్బలు తింటూ ఉంటారు. అయితే తనను టచ్ చేసినందుకు ‘సాటర్‌డే నైట్’ సినిమా హీరోయిన్ సానియా అయ్యప్పన్ ఓ అభిమానిని కొట్టింది. బాడీ గార్డులు ఉన్నప్పటికీ అభిమాని, ఆమెను టచ్ చేయడంతో కోపంతో లాగిపెట్టి కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Watch On Instagram గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు.

    Exit mobile version