గుడి కట్టిస్తానన్న అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది హీరోయిన్ డింపుల్ హయాతి. రామబాణం ప్రమోషన్లలో భాగంగా ఫ్యాన్స్, మీమర్స్‌తో హీరో, హీరోయిన్లు ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని “ మీకు గుడికట్టాలని అనుకుంటున్నాను. పాలరాతితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా?” అని అడిగాడు. దీనికి డింపుల్ సమాధానమిస్తూ “ నాకు బంగారంతో గుడి కట్టించండి.. చాలా బాగుంటుంది” అని పేర్కొంది.
Screengrab Instagram: dimplehayathi
Courtesy Instagram: dimplehayathi
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్