సీగల్ పక్షి తెలివితేటలకు ఫిదా!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సీగల్ పక్షి తెలివితేటలకు ఫిదా!

  సీగల్ పక్షి తెలివితేటలకు ఫిదా!

  November 17, 2022

  Courtesy Twitter: screenshot

  తను అలసిపోకుండా మరో పక్షిపై నిలబడి సీగల్ పక్షి గాల్లో విహరించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్‌గా మారింది. సహజంగా సీగల్ పక్షులు చాలా తెలివైనవి. అమెరికాలోని లింకన్ కంట్రీ ప్రాంతంలో ఓ సీగల్ పక్షి గాల్లో వెళ్తుండగా.. మరో పక్షి తన కంటపడింది. దీంతో తన శక్తి అనవసరంగా కోల్పోవడం ఎందుకనో ఏమో అమాంతం ఆ పక్షిపై నిలబడి ప్రయాణించింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్‌గా మారింది.

  https://twitter.com/buitengebieden/status/1592980811648991232?s=20&t=GaAmOrXCqX0T17TSDWX5EA
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version