రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్‌ పిల్లర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్‌ పిల్లర్

    రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్‌ పిల్లర్

    June 28, 2023

    Courtesy Twitter:NDTV

    కర్ణాటక హుబ్బలిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్‌ పిల్లర్ రద్దీ రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఏ వాహనంపై ‌అది పడకపోవడంతో ముప్పు తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటీవలే పలు వాహనాలు ఈ ఐరన్ పిల్లర్‌ను ఢీ కొట్టడంతో అది బలహీనపడిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు వాహనాల రాకపోకల సందర్భంగా పిల్లర్ వైబ్రేషన్‌కు గురై మరింత బలహీనంగా మారినట్లు చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version