కాక పుట్టిస్తున్న ‘లోఫర్’ భామ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాక పుట్టిస్తున్న ‘లోఫర్’ భామ

    కాక పుట్టిస్తున్న ‘లోఫర్’ భామ

    February 19, 2023

    ‘లోఫర్’ భామ, బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ దిశా పటానీ తన అందాలతో కాక పుట్టిస్తోంది. తన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన బ్యాక్ పరువాలను చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. కాగా దిశా పటానీ వరుణ్ తేజ్ సరసన ‘లోఫర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version