వన్డే వరల్డ్ కప్ సాంగ్ వచ్చేసెందోచ్…!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వన్డే వరల్డ్ కప్ సాంగ్ వచ్చేసెందోచ్…!

    వన్డే వరల్డ్ కప్ సాంగ్ వచ్చేసెందోచ్…!

    September 20, 2023

    Courtesy Twitter: icc

    వన్డే ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో ఐసీసీ ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను రూపొందించింది. “దిల్‌ జషన్‌ జషన్‌ బోలే” అంటూ సాంగ్‌ సాగుతోంది. ఈ సాంగ్‌లో అభిమానులను “వన్ డే ఎక్స్‌ప్రెస్‌”లో ప్రయాణిస్తున్నారు. ఈ సాంగ్‌ను ప్రీతమ్ చక్రవర్తి కంపోస్ చేశారు. స్టార్ హీరో రణవీర్ సింగ్ మైక్ పట్టుకుని పాడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. రణ్‌వీర్‌తోపాటు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ కూడా ఆడిపాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    https://x.com/ICC/status/1704384709646864506?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version