నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం

    నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం

    August 17, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    మలేషియాలో ఓ విమానం నడిరోడ్డుపై కుప్పకూలి పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెంట్రల్ సెలంగర్ జిల్లాలోని ఓ హైవేపై ఓ విమానం ఒక్కసారిగా రెప్పపాటులో కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. విమానం కూలుతున్న సమయంలో ఓ కారు డ్యాష్ కెమెరాలో విమాన ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. విమానంలో ఉన్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై నడచి వెళ్తున్న మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version