మ‌హిళా ఉపాధ్యాయురాలిని షూతో కొట్టిన ప్రిన్సిపల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ‌హిళా ఉపాధ్యాయురాలిని షూతో కొట్టిన ప్రిన్సిపల్

    మ‌హిళా ఉపాధ్యాయురాలిని షూతో కొట్టిన ప్రిన్సిపల్

    July 20, 2022
    in India, News

    screengrab youtube

    ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ భేరీలోని మహేంగు ఖేరా గ్రామంలో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌హిళా ఉపాధ్యాయురాలు స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌చ్చింద‌ని ప్రిన్సిపాల్ బూటుతో ఆమెను తల‌పై కొట్టాడు. దీంతో ఆమె అత‌డిపై దాడిచేసింది. ప‌క్క‌నే ఉన్న ఇత‌ర టీచ‌ర్లు ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా వాళ్లు ఆగ‌లేదు. ఆము కావాల‌నే రోజు స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని..అడిగితే న‌న్ను బూతులు తిడుదుంద‌ని ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. మొద‌ట ఆమె నాపై దాడి చేసినందుకే నేనే షూస్‌తో కొట్టాన‌ని వాదిస్తున్నాడు. ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మ‌హిళా ఉపాధ్యాయురాలిని కొట్టినందుకు ప్రిన్సిపాల్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ల‌క్ష్మీకాంత్ తెలిపారు.

    Viral video: Principal thrashes female teacher in UP govt school
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version