ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నది

    ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నది

    July 22, 2022
    in Uncategorized

    Screengrab Twitter: ANI

    మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నర్మదా నదికి వరదలు పోటెత్తాయి. దీంతో నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దిండోరి జిల్లా వద్ద నిండుకుండలా నది ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా నర్మదా నది ప్రవహిస్తున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version