ఒకే ఒక జీవితం నుంచి ‘మారిపోయే’ సాంగ్ విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే ఒక జీవితం నుంచి ‘మారిపోయే’ సాంగ్ విడుదల

    ఒకే ఒక జీవితం నుంచి ‘మారిపోయే’ సాంగ్ విడుదల

    August 26, 2022

    శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఓకే జీవితం’. అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ‘మారిపోయే’ అనే సాంగ్ విడుదలైంది. తమిళ స్టార్ హీరో కార్తీ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌కు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించగా కృష్ణ చైతన్య లిరిక్స్ రాశాడు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

    Maaripoye Song (Telugu) Feat: Karthi, Travis King | Sharwa, Ritu | Jakes Bejoy | Oke Oka Jeevitham
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version