దూసుకెళ్తున్న ‘వరిసు’ ఫస్ట్ సింగిల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దూసుకెళ్తున్న ‘వరిసు’ ఫస్ట్ సింగిల్

    దూసుకెళ్తున్న ‘వరిసు’ ఫస్ట్ సింగిల్

    November 16, 2022

    Screengrab Instagram: VIJAY OFFICIAL

    ‘వరిసు’ ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. రీసెంట్‌గా సినిమా ఫస్ట్ సింగిల్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 50 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘బీస్ట్’ సినిమాలోని అరబిక్ కుత్తు సాంగ్ తర్వాత రెండో ఫాస్టెస్ట్ సాంగ్‌గా రంజితమే నిలిచింది. కాగా ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’గా వస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా నటించింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    Ranjithame - Varisu Lyric Song (Tamil) | Thalapathy Vijay | Rashmika | Vamshi Paidipally | Thaman S
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version