కోనసీమ థగ్స్‌ నుంచి ‘హే అందమే’ పాట విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోనసీమ థగ్స్‌ నుంచి ‘హే అందమే’ పాట విడుదల

    కోనసీమ థగ్స్‌ నుంచి ‘హే అందమే’ పాట విడుదల

    February 20, 2023

    ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కోనసీమ థగ్స్’. హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ షిబు తమీన్స్‌ తనయురాలు రియా షిబు హెచ్‌ ఆర్ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ ‘హే అందమే’ విడుదల చేశారు. శామ్ సీఎస్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.

    Thugs Telugu - Hey Andhamey Lyric | Hridhu Haroon, SIMHA | RK Suresh | Sam. C. S | BRINDA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version