వికెట్లపై పడ్డ శ్రీలంక కీపర్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వికెట్లపై పడ్డ శ్రీలంక కీపర్‌

  వికెట్లపై పడ్డ శ్రీలంక కీపర్‌

  October 31, 2023

  Courtesy Twitter:

  శ్రీ‌లంక వికెట్ కీప‌ర్ కుశాల్ మెండిస్ వికెట్ల‌పై ప‌డిపోయాడు. సోమ‌వారం అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అఫ్గ‌న్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో బంతిని అందుకునే క్ర‌మంలో బ్యాలెన్స్ త‌ప్పిన మెండిస్ అమాంతం వికెట్ల‌ను నెట్టుకుంటూ కింద పడ్డాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేతిలో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. నాలుగు ఓటములతో ఆరో స్థానానికి పడిపోయింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version