రోడ్డుపైకి వచ్చిన పులి.. వీడియో వైరల్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రోడ్డుపైకి వచ్చిన పులి.. వీడియో వైరల్‌

  రోడ్డుపైకి వచ్చిన పులి.. వీడియో వైరల్‌

  May 2, 2023

  Screengrab Twitter:@ParveenKaswan

  [VIDEO](url): యూపీలో ఓ పులి రోడ్డుపైకి వచ్చి హల్‌చల్‌ చేసింది. రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలో నీరి తాగింది. పులిని గమనించిన వాహనాదారులు తమ వాహనాలను నిలిపి వేశారు. పులిని చూస్తూ ఉండిపోయారు. దీంతో ఎలాంటి కంగారు లేకుండా పులి నీరు తాగి వెళ్లిపోయింది. ఓ వ్యక్తి తన కెమెరాలో పులిని బంధించగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. యూపీలోని క‌ట‌ర్‌నియ‌గ‌ట్ వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version