దూసుకొచ్చిన పులి.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దూసుకొచ్చిన పులి.. వీడియో వైరల్

    దూసుకొచ్చిన పులి.. వీడియో వైరల్

    November 28, 2022

    © Envato

    [VIDEO:](url) ‘పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే ఏం కాదు. కానీ, పులికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు అస్సలు చేయొద్దంటారు. ఇలాంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంగిల్ సఫారీలో భాగంగా పర్యటకులు పులి ఉన్న ప్రదేశంలో జీపుని ఆపి.. ఆ చిత్రాలను బంధించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పులి వీరిపై దాడి చేసేందుకు మీది మీదికొచ్చింది. అప్రమత్తమైన డ్రైవర్ జీపుని ముందుకు కదల్చడంతో పులి తిరిగి వెనక్కి వెళ్లింది. ‘పులిని చూడటానికి మనం కనబర్చే అత్యుత్సాహం.. వాటి జీవితంలోకి చొరబడేలా ఉంటుంది’ అని ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రీ మెహ్రీ ట్వీట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version