‘ఖుషి’ టైటిల్‌ సాంగ్ వచ్చేసింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఖుషి’ టైటిల్‌ సాంగ్ వచ్చేసింది

    ‘ఖుషి’ టైటిల్‌ సాంగ్ వచ్చేసింది

    July 28, 2023

    విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ‘ఖుషి’ చిత్రం నుంచి టైటిల్‌ సాంగ్ రిలీజైంది. డైరెక్టర్‌ శివ నిర్వాణ లిరిక్స్‌ అందించగా.. సంగీత దర్శకుడు హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. తాజాగా విడుదలైన మూడో పాటకు సైతం నెటిజన్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది.

    Kushi Title Song - Lyrical | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab | Shiva Nirvana
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version