ది వారియర్ కలర్ సాంగ్ ప్రోమో విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ది వారియర్ కలర్ సాంగ్ ప్రోమో విడుదల

    ది వారియర్ కలర్ సాంగ్ ప్రోమో విడుదల

    July 20, 2022

    Courtesy Twitter:

    ది వారియర్ మూవీ నుంచి ‘కలర్’ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. దేవీశ్రీ ప్రసాద్ బాణీలు అందించిన సాంగ్ వినసొంపుగా ఉంది. మరోవైపు ఈ సినిమా టికెట్లు బుక్ మై షోలో అందుబాటులోకి వచ్చినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ది వారియర్ మూవీ రేపు విడదలవుతున్న విషయం తెసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version