సింహంతో డిన్నర్ చేసిన యువతి: ఒకే ప్లేట్‌లో..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింహంతో డిన్నర్ చేసిన యువతి: ఒకే ప్లేట్‌లో..

    సింహంతో డిన్నర్ చేసిన యువతి: ఒకే ప్లేట్‌లో..

    July 19, 2023

    Screengrab Instagram: screenshot

    ఓ యువతి ఏకంగా సింహంతో కలసి భోజనం చేసింది. అది కూడా ఒకే ప్లేట్‌లో ఫుడ్ షేర్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ యువతి పెద్ద సింహంతో కలసి ఒకే ప్లేటులో చికెన్ తింటూ కనిపించింది. ఏ మాత్రం భయం లేకుండా ఓ ఫ్రెండ్ మాదిరి దాని పక్కనే కూర్చుని ఫుడ్ ఆరగించింది. ఈ ఘటన యూఏఈలోని ఓ వైల్డ్ లైఫ్ పార్కులో జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version