దొంగలందు మంచి దొంగ వేరయా..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దొంగలందు మంచి దొంగ వేరయా..

    దొంగలందు మంచి దొంగ వేరయా..

    October 31, 2022

    © Envato REPRESENTATION

    దక్షిణాఫ్రికాకు చెందిన జ్వెల్లీ థిక్సో అనే వ్యక్తికి చెందిన ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. కానీ కొంత సమయం తర్వాత చోరీ చేసిన దొంగ నుంచి ఓ ఈమెయిల్ వచ్చింది. ‘‘ నీ ల్యాప్‌టాప్ ఎత్తుకుపోయినందుకు క్షమాపణలు కోరుతున్నా. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. నాకు గత్యంతరం లేకే ఈ పని చేశాను. నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న రీసెర్చ్ ఫైల్స్ మెయిల్ చేశాను. ఇంకా అవసరమైన ఫైల్స్ ఉంటే పంపిస్తాను.’’ అంటూ దొంగ [మెయిల్](url) చేశాడు. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాని పరిస్థితిలో థిక్సో ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version