ఆర్మీ సిక్రెట్ పహారా చుస్తే షాక్ అవుతారు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్మీ సిక్రెట్ పహారా చుస్తే షాక్ అవుతారు

    ఆర్మీ సిక్రెట్ పహారా చుస్తే షాక్ అవుతారు

    September 10, 2022

    screen shot

    ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం చేస్తున్న కృషి మాములుగా లేదని చెప్పవచ్చు. ఈ వీడియోలో సైన్యం కష్టం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చోరబాటుదారులు, ఉగ్రవాదులకు కనిపించకుండా సైనికులు చెట్ల రూపంలో వేషం ధరించి పహారా కాస్తున్నారు. మరికొంత మంది గడ్డి, ఆకులు వంటివి దుస్తులుగా ధరించి రహస్యంగా నిఘా నిర్వహిస్తున్నారు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చలివంటి ప్రదేశాల్లో సైతం ఇండియన్ ఆర్మీ దేశానికి సేవలందించడం అంతా సులభం కాదని వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మీరూ కూడాఈ వీడియో చూసి ఓ లైక్ చేసి, కామెంట్ చేయండి.

    आसान नहीं है तिरंगे की हिफाजत करना | Indian army ? | WhatsApp status short
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version