ఇదేం ఫీల్డింగ్ రా బాబు: ఫీల్డర్ల అయోమయం!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇదేం ఫీల్డింగ్ రా బాబు: ఫీల్డర్ల అయోమయం!

  ఇదేం ఫీల్డింగ్ రా బాబు: ఫీల్డర్ల అయోమయం!

  May 5, 2023

  Courtesy Twitter: SCREENSHOT

  ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డర్లు అయోమయానికి గురై 1 పరుగుకు బదులు 3 రన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మన దేశంలోనే జరిగిన ఓ లోకల్ మ్యాచ్‌లో బ్యాటర్ డీప్ స్కేర్ లెగ్ వైపు బంతిని బాదాడు. ఫీల్డర్ చక్కగా బంతిని అందుకుని బౌలర్ వైపు విసిరాడు. బౌలర్ అయోమయంతో దానిని వదిలేశాడు. దీంతో బ్యాటర్లు 3 పరుగులు తీసి నాలుగో రన్‌కు పరుగెడుతుండగా ఓ బ్యాటర్‌ను రనౌట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version