ఎలిమినేషన్‌పై రతిక రియాక్షన్‌ ఇదే
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎలిమినేషన్‌పై రతిక రియాక్షన్‌ ఇదే

  ఎలిమినేషన్‌పై రతిక రియాక్షన్‌ ఇదే

  October 2, 2023

  Courtesy Twitter:

  బిగ్‌బాస్7 నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రతిక తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘థాంక్యూ ఎవ్రీవన్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ (దేర్ వజ్ మచ్ మోర్ దేన్ వాట్ వి సా)’ అని చెప్పింది. అంటే.. ‘షోలో నన్ను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. హౌసులో చూసిన దానికంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది’ అని దీనికి అర్థం. ఈ పోస్టును బట్టి చూస్తుంటే తన విషయంలో బిగ్‌బాస్ అన్యాయం చేసినట్లు రతిక ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా చెప్పలేక ఇలా పరోక్షంగా పోస్ట్ పెట్టి మరీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version