మిస్టర్ పోలిశెట్టి మూవీ తాజా అప్‌డేట్ ఇదే
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మిస్టర్ పోలిశెట్టి మూవీ తాజా అప్‌డేట్ ఇదే

  మిస్టర్ పోలిశెట్టి మూవీ తాజా అప్‌డేట్ ఇదే

  May 31, 2023

  Screengrab Instagram:

  నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అయితే ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో తొలి పాటను ఆల్రెడీ విడుదల చేయగా, ఇప్పుడు రెండో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హతవిధీ హీరో కష్టాలకు అంతు ఏది? అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన ఈ పాటను హీరో ధనుష్ పాడారు. చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు.పి, దర్శకత్వం వహిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version