టీమిండియా వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే!

    టీమిండియా వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే!

    October 5, 2023

    Courtesy Twitter:

    వరల్డ్‌కప్‌లో టీమిండియా లీగ్‌ దశలో మొత్తం 9 టీమ్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో Oct 8న తలపడనుంది. రెండో మ్యాచ్ అఫ్గానిస్థాన్‌తో Oct 11న, పాకిస్థాన్‌తో 14న, బంగ్లాదేశ్‌తో 19న, న్యూజిలాండ్‌తో 22న, ఇంగ్లాంతో 29న, శ్రీలంకతో Nov 2న, సౌతాఫ్రికాతో Nov 5న, నెదర్లాండ్‌తో Nov 12న తలపడనుంది. మ్యాచ్ షెడ్యూల్ కార్డు కోసం Watch Onపై క్లిక్ చేయండి.

    https://x.com/Cricketracker/status/1709573479593574687?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version