అదృష్టమంటే వీడిదే: జస్ట్ మిస్!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అదృష్టమంటే వీడిదే: జస్ట్ మిస్!

  అదృష్టమంటే వీడిదే: జస్ట్ మిస్!

  May 5, 2023

  Courtesy Twitter: anand mahindra

  అదృష్టమంటే ఇతడిదేనని చెప్పుకోవాలి. రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ వద్ద నిలబడి ఉంటాడు. కాసేపు అక్కడే ఉన్న యువకుడు అలా నడుచుకుంటూ పక్కకు వెళ్తాడు. అలా వెళ్లిన మరుక్షణంలోనే ఓ కారు దూసుకొచ్చి అతడు నిలబడిన రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు చిన్న గాయం కూడా కాకుండా పెను ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version