గన్‌తో బెదిరించి.. కారు ఎత్తుకెళ్లి..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గన్‌తో బెదిరించి.. కారు ఎత్తుకెళ్లి..!

    గన్‌తో బెదిరించి.. కారు ఎత్తుకెళ్లి..!

    October 30, 2022

    Screengrab Twitter:@ndtvindia

    గన్‌తో యజమానిని బెదిరించి ఎస్‌యూవీ కారును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారుని నిలిపేందుకు యజమాని వచ్చాడు. అప్పటికే బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడ వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి జేబులోంచి తుపాకీని తీశాడు. పైగా మరో ఇద్దరు దుండగులు వచ్చి వ్యక్తిని చుట్టుముట్టారు. దీంతో సదరు యజమాని భయపడి కారును అప్పగించేశాడు. ఇదే అదనుగా ఆ ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version