మూడేళ్ల పాప స్వింగ్ జంప్.. సోషల్ మీడియా షేక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మూడేళ్ల పాప స్వింగ్ జంప్.. సోషల్ మీడియా షేక్

    మూడేళ్ల పాప స్వింగ్ జంప్.. సోషల్ మీడియా షేక్

    November 9, 2022

    Courtesy Twitter: screenshot

    మూడేళ్ల పాప ఎటువంటి బెరుకు, భయం లేకుండా కొండపై నుంచి రోప్ స్వింగింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్వాతారోహకులు మైక్, జానెల్లీ స్మైలీల మూడేళ్ల కుమార్తె సైలా ఈ ఫీట్ చేసింది. ఈ పాపను వారు తమ వెంట పర్వాతారోహణకు తీసుకువెళ్తుంటారు. ఒకరోజు అనుకోకుండా ఆ పాపతో కూడా రోప్ స్వింగింగ్ చేయించారు. ఈ [వీడియో](url)ను ఇప్పటివరకు 40 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడయో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version