బికినీ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తున్న త్రిధా చౌద‌రి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బికినీ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తున్న త్రిధా చౌద‌రి

  బికినీ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తున్న త్రిధా చౌద‌రి

  June 8, 2022

  కోల్‌క‌త్తా భామ‌ త్రిధా చౌద‌రి లేటెస్ట్ హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు పుట్టిస్తుంది. స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద బికినీ ఫోటోల‌ను సోషల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె బెంగాలి, తెలుగు సినిమాల్లో నటించింది. బందీష్ బండిట్స్‌, ఆశ్ర‌మ్ వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ క‌నిపించింది. తెలుగులో మ‌న‌సుకు న‌చ్చింది. అనుకున్న‌ది ఒక‌టి అయింది ఒక‌టి, సూర్య వ‌ర్సెస్ సూర్య వంటి సినిమాల్లో మెరిసింది. దీంతో పాటు టెలివిజ‌న్ సీరియ‌ల్స్, మ్యూజిక్ వీడియ‌లతోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version