థ్రిల్లింగ్‌గా ‘టక్కర్’ ట్రైలర్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • థ్రిల్లింగ్‌గా ‘టక్కర్’ ట్రైలర్

  థ్రిల్లింగ్‌గా ‘టక్కర్’ ట్రైలర్

  May 25, 2023

  Courtesy Twitter: ???????????

  కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన ‘టక్కర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో యాక్షన్, లవ్, రొమాంటిక్, కామెడీ అంశాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉంది. సిద్ధార్థ్ తన పాత్రలో ఒదిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ మూవీని డైరెక్టర్ కార్తీక్ జి.క్రిష్ తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version