చివరి బంతికి శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చివరి బంతికి శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ

    చివరి బంతికి శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ

    September 15, 2023

    Courtesy Twitter:

    ఆసియాకప్‌లో ఫైనల్‌ బెర్తు కోసం జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక విజయం సాధించింది. వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పాక్ 252/7 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ మెండీస్ 91, సదీరా 48, అసలంక 49 పరుగులతో రాణించారు. ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక, భారత్‌తో తలపడనుంది.

    https://x.com/mufaddal_vohra/status/1702411487359410411?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version