మత్తెక్కిస్తోన్న టిల్లూ భామ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మత్తెక్కిస్తోన్న టిల్లూ భామ

  మత్తెక్కిస్తోన్న టిల్లూ భామ

  May 5, 2023

  యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అందాల విందుతో అదరగొడుతోంది. స్టన్నింగ్ లుక్స్‌తో కనుల విందు చేస్తోంది. శారీతో స్లీవ్ లెస్ జాకెట్‌ ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. అదిరిపోయే గ్లామర్ షోతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా నేహా శెట్టి తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈ టిల్లు భామ ప్రస్తుతం ‘బెదురులంక’, ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల్లో నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version