ఫిబ్రవరి 10న టైటానిక్ రీరిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫిబ్రవరి 10న టైటానిక్ రీరిలీజ్

    ఫిబ్రవరి 10న టైటానిక్ రీరిలీజ్

    January 11, 2023

    Screengrab Twitter:ParamountPictures

    జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఎపిక్ చిత్రం ‘టైటానిక్’ మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 10న సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు పారామౌంట్ పిక్చర్స్ రీ రిలీజ్ ట్రైలర్‌ని ట్విటర్‌లో షేర్ చేసింది. మాస్టర్‌ వెర్షన్‌ 3డీ సహా.. 4కెలో విడుదల చేస్తుండటం విశేషం. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించడమే కాక.. వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులనూ సొంతం చేసుకుంది. వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తుండటం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version