చరణ్ పుట్టినరోజున టైటిల్ రివీల్: నిర్మాత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరణ్ పుట్టినరోజున టైటిల్ రివీల్: నిర్మాత

    చరణ్ పుట్టినరోజున టైటిల్ రివీల్: నిర్మాత

    March 9, 2023

    Courtesy Twitter:@SatishKTweets

    [VIDEO:](url) రామ్‌చరణ్, శంకర్ కాంబోలో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను మార్చి 27న విడుదల చేయనున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ని రివీల్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ దిల్‌రాజు వెల్లడించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా టైటిల్ లోగోను శంకర్ తయారు చేయిస్తున్నట్లు నిర్మాత తెలిపాడు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని దిల్‌రాజు వెల్లడించాడు. అయితే, ఇది పూర్తిగా డైరెక్టర్ శంకర్ పైనే ఆధారపడి ఉందని క్లారిటీ ఇచ్చారు. కాగా, ఈ సినిమాకు ‘సీఈవో’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version