భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే అఖిల్ గిరిని వెంటనే అరెస్ట్ అయ్యేలా చేయాలని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. వీలైతే ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కాగా నందిగ్రామ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే అఖిల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కించపరిచేవిధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మాట్లాడిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాష్ట్రపతిపై టీఎంసీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Courtesy Twitter: akhil giri