సచిన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ఇవాళ్టితో 13 ఏళ్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సచిన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ఇవాళ్టితో 13 ఏళ్లు

    సచిన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ఇవాళ్టితో 13 ఏళ్లు

    February 24, 2023

    Courtesy Twitter:@CrickeTendulkar

    [VIDEO: ](url)క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్‌ తన పేరిట ప్రపంచ రికార్డులను లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్‌ నిలిచాడు. 2010లో సరిగ్గా ఇవాళ్టి రోజునే దక్షిణాప్రికాపై 200 పరుగులు సాధించి సచిన్‌ రికార్డు సృష్టించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. టీమ్‌ఇండియా తరపున సచిన్‌ సాధించిన ఘనతను గుర్తు చేసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version