ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఫిట్నెస్ అంటే ప్రాణమిస్తుంది. ఎంతో మందికి సాధ్యం కాని ఫిట్నెస్ను తాను మెయింటేన్ చేస్తుంది. ఇక ఈ బ్యూటీ కెరియర్ కూడా ప్రస్తుతం చాలా స్పీడుగా దూసుకుపోతుంది. కరోనా వలన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు వాయిదా పడ్డాయి కానీ లేకపోతే వేరేలా ఉండేది.
కామెంట్లతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్..
పూజా హెగ్డే ఇలా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిన ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
కరోనా కంగారు లేకపోయి ఉంటే…
YouSay న్యూస్ & ఎంటర్టైన్మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
సంక్రాంతి పండుగకు బాలకృష్ణ సినిమాలు అంటే ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ అన్నట్లుగా మారింది. బాలయ్య నటించిన చిత్రాలు సంక్రాంతి విడుదల కాగానే సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. రెండు ...
టాలీవుడ్ సూపర్‌స్టార్ రష్మిక మందన్న గాయపడింది. ఇటీవల జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జిమ్ సెషన్ సమయంలో జరిగిన ఈ ...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ...
భారతీయ సినీ రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్ వినూత్న సాంకేతికతను పరిచయం చేసింది. డాల్బీ టెక్నాలజీని (Dolby Technology) దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీతో కూడిన ...
ఈ సంక్రాంతి పండుగ వేళ.. టాలీవుడ్ నుంచి ప్రేక్షకులను (Game Changer Review) అలరించడానికి వచ్చిన సినిమా “గేమ్ ఛేంజర్.” గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ...
తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలిపారు. ...
హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ సందేశ్ లవర్ బాయ్‌గా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్‌లేక అతని కెరీర్ ...
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన వ్యంగ్యంతో, హాస్యంతో స్టేజ్‌పై సరికొత్త ఉత్సాహాన్ని నింపుతారని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆయన ...
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రం జనవరి 12, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ...
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సంధ్య ...
మోహన్‌బాబు యూనివర్సిటీలో ఇటీవల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohanbabu) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో ...
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు చోరి చేసేందుకు సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ...
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్లోనే మాయని మచ్చలాగా ...
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్