గాల్లో తేలుతూ రైలు ప్ర‌యాణం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాల్లో తేలుతూ రైలు ప్ర‌యాణం

    గాల్లో తేలుతూ రైలు ప్ర‌యాణం

    August 19, 2022

    screengrab youtube

    చైనాలో త్వ‌ర‌లో స్కై ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి భూమికి 33 అడుగుల ఎత్తున ఉండే ట్రాక్‌పై ఆనుకొని తలకిందులుగా వేలాడుతూ న‌డుస్తాయి. దీనికి రెండు బోగీలు ఉంటాయి. గంట‌కు 50 ఏళ్ల గ‌రిష్ఠ వేగంతో ప్ర‌యాణిస్తాయి. అయ‌స్కాంత క్షేత్రం సాయంతో ఈ రైళ్లు న‌డుస్తాయి. ఇవి ప‌ర్యావ‌ర‌ణ‌స‌హితం. ట్రాక్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. స్కై ట్రైన్‌లో ఒకేసారి 88 మంది ప్రయాణించవచ్చు. ఇప్ప‌టికే రెడ్ రైల్ పేరుతో చైనాలో చేసిన ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అయింది.

    China launches world’s first maglev ‘sky train’ that floats in the air using permanent magnets
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version