తెగ వైరల్ అవుతున్న ఫొటో..మీరు కూడా చూసేయండి

Screengrab Twitter:

నేను మంచి మాటలు చెప్తాను. కానీ పాటించను. ఈ ఫొటో చుస్తే కూడా అచ్చం అలాగే ఉంది. ఓ ట్రక్కులో అనేక రకాల చెట్ల కలపను నరుక్కుని తీసుకెళ్తున్నదృశ్యం ఆ ఫొటోలో చూడవచ్చు. కానీ ఆ వాహనం వెనుక బాగంలో ప్లాంట్ మోర్ ట్రీస్ అని రాసి ఉంది. ఈ దృశ్యం చూసిన ఓ అధికారి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ పిక్ చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోను మీరు కూడా చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేసి, మీ అభిప్రాయం తెలపండి మరి.

Exit mobile version